విశాఖ: పల్లాపై బీవీరామ్‌ సంచలన ఆరోపణలు

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌పై తెలుగు శక్తి అధ్యక్షుడు బి. వి. రామ్, సంచలన ఆరోపణలు చేశారు. పల్లా శ్రీనివాస్ వైసీపీకి కోవర్టుగా వ్యవహరిస్తున్నారని, గాజువాకలో అరాచకాలు సృష్టిస్తున్నారని విశాఖలో శనివారం ఆయన ఆరోపించారు. పల్లాను పార్టీ అధ్యక్ష పదవి నుంచి, పార్టీ నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్