భారీ కోతకు గురైన విశాఖ బీచ్

బంగాళాఖాతంలో ఏర్పడిన కారణంగా తీరప్రాంతాలు గజగజ వణుకుతున్నాయి. శనివారం తెల్లవారుజామున ఆర్కే బీచ్ భారీ కోతకు గురైంది. భారీగా బీచు కోతకు గురికావడంతో సందర్శకులు వీక్షించేందుకు తరలివచ్చారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ విధంగా కోతకు గురికావడం సర్వసాధారణమేనని మత్స్యకారులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్