విశాఖ‌: బీచ్ షాక్స్‌పై హోం మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు

విశాఖలో సోమవారం రాష్ట్ర హోం మంత్రి అనిత మాట్లాడుతూ, బీచ్ షాక్స్ ఏర్పాటు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన అని తెలిపారు. ప్రభుత్వం దీనిని ఒక పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకుందని, ప్రయోగాత్మకంగా వీటిని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి అందరూ సహకరించాలని, ఏవైనా పొరపాట్లు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి అనిత కోరారు.

సంబంధిత పోస్ట్