విశాఖ: గుర్తుతెలియని మృతదేహం లభ్యం

విశాఖ జిల్లా మధురవాడ మండలంలోని కొమ్మాది సమీపంలోని కొండగుట్ట నిర్మానుష్య ప్రాంతంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు పీఎం. పాలెం ఎస్ఐ సునీత ఆదివారం తెలిపారు. ఆమె తెలిపిన వివరాలు ప్రకారం సుమారు 50 సంవత్సరాల వ్యక్తిగా గుర్తించినట్లు చెప్పారు. సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నామని అన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్