ఈసెట్ ఎంట్రెన్స్ లో విశాఖ విద్యార్థికి స్టేట్ 8వ ర్యాంక్

జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ నిర్వహించిన ఏపీ రాష్ట్ర ఈసెట్ ఎంట్రెన్స్ పరీక్షలో విశాఖకు చెందిన ఇల్లపు రిషి కమల్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ విభాగంలో స్టేట్ 8వ ర్యాంక్ సాధించారు. విశాఖ పాత నగరం ఇందిర ప్రియదర్శిని స్టేడియం పాత బస్టాండ్ ప్రసాద్ గార్డెన్స్ లో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు, లక్ష్మీ దంపతుల కుమారుడైన ఇల్లపు రిషి కమల్ ను పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్