పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నంలో మంగళవారం బాజీ జంక్షన్ ఎండాలతో ఉక్కిబిక్కరి అయిన నగర వాసులు ఒక్కసారి ఆకాశం నల్లని మబ్బులతో మారి చల్లని గాలి వాతావరణనికి సేద ఊపిరి తీర్చికుంటున్నారు. వాతావరణం ఒక్కసారి మబ్బులతో మారి చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి.