ఎయిర్ పోర్టులో కొండ చిలువ హ‌ల్చ‌ల్

విశాఖ ఎయిర్ పోర్టులో భారీ కొండ చిలువ హ‌ల్‌చ‌ల్ చేయడంతో ప్ర‌యాణికులు భ‌యాందోళ‌న చెందారు. బుధ‌వారం రాత్రి ఈ సంఘ‌ట‌న జ‌ర‌గ్గా రెస్క్యూ చేసి స్నేక్ క్యాచ‌ర్ కిర‌ణ్ గురువారం మీడియ‌కు ఓ విడియో విడుద‌ల చేశారు. పోలీసుల సమక్షంలో చాకచక్యంగా ప‌ట్టుకుని స‌మీప అడ‌వుల్లో విడిచి పెట్టాడు. ఈ వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్