విశాఖ ఎయిర్‌పోర్టులో ఈ సిగరెట్లు స్వాధీనం

మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి వచ్చిన విమానం నంబర్ ఏకే 83లో ఇద్దరు ప్రయాణికులు ఐఫోన్లు, ఈ సిగరెట్లు రవాణా చేస్తుండడంతో కస్టమ్స్‌ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి బ్యాగుల్లో ఐ-ఫోన్లు 16- ప్రో/ప్రో మాక్స్- 29 నంబర్లు విలువ రూ. 33, 96, 008, ఇ-సిగరెట్లు - 21 పెట్టెలు, విలువ రూ. 3, 30, 750 స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్