విశాఖ: కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

విశాఖలో గిరిప్రదక్షిణ సందర్భంగా లక్షలాది భక్తులు తరలిరావడంతో వేపగుంట జంక్షన్ వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామయ్యింది. ఇదే సమయంలో వేపగుంటకు చెందిన ముగ్గురు మరణించగా వారి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ కారణంగా మృతదేహాలను శ్మశానవాటికకు తీసుకెళ్లడం కష్టమైంది. ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడమే దీనికి కారణమని వారు అంటున్నారు.

సంబంధిత పోస్ట్