ప్రేమ అనే ముసుగులో యువత బలైపోతున్నారని. ఆవేశంలో చేసిన తప్పులకు జైలు పాలవుతున్నారని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. విశాఖలో గురువారం 'మహిళా రక్షణకు కలసికట్టుగా' అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. పోక్సో కేసుల్లో 20 శాతం మంది నిందితులు 20 ఏళ్లలోపు వాళ్లే ఉంటున్నారన్నారు. 18 ఏళ్ల లోపు వాళ్లు 60 శాతం మంది ఉంటున్నారని చెప్పారు.