యలమంచిలిలో 215 ఓట్ల మెజారిటీతో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపు

యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి అత్తిలి సత్యవేణి 409 ఓట్లు సాధించి 215 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అదే వార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 99 ఓట్లు, వైయస్సార్సీపి అభ్యర్థికి 194 ఓట్లు లభించాయి. విజేత అత్తిలి సత్యవేణి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ చేతుల మీదుగా ఎన్నికల ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕