రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలంలోని మర్రిబంద సమీపంలో జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. రోడ్డుపై ఆగి ఉన్న ట్రాలీ లారీని వేగంగా వచ్చిన బొలెరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕