ఇవాళే కేంద్రానికి అమరావతి తీర్మానం: మంత్రి లోకేశ్

AP: రాజధాని అమరావతిపై అసెంబ్లీలో చేసిన తీర్మానం ఈ రోజే కేంద్రానికి వెళ్తుందని మంత్రి లోకేశ్ తెలిపారు. ఏప్రిల్ 1న కేంద్ర కేబినెట్ ఆమోదం, 2న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. అసెంబ్లీకి గైర్హాజరైన వైసీపీ పార్లమెంటులో ఏం చేస్తుందో చూడాలని, జగన్ సినిమా గత ఎన్నికల్లోనే తేలిపోయిందని, ఇంకేం సినిమా చూపిస్తారని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్