మన రాష్ట్ర రాజధాని ఎప్పటికీ అమరావతినే: CBN

AP: వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. "మన రాష్ట్ర రాజధాని అమరావతి. ఎప్పటికీ మన రాజధాని అమరావతే. మతిస్థిమితం లేని వ్యక్తితో రాజకీయం చేస్తున్నాం. మొన్న మూడు రాజధానులు, నిన్న మావిగన్‌.. రేపు ఏమంటాడో" అని అన్నారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్