AP: పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణకు అంబటి రాంబాబు, మురళి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి శుక్రవారం హాజరయ్యారు. జగన్ రెంటపాళ్ల పర్యటనలో నమోదైన కేసు నేపథ్యంలో ఇవాళ వారు విచారణకు హాజరయ్యారు. వారితో పాటు వైసీపీ నాయకులు ఉన్నారు.