ఈడీ విచారణకు అంబటి రాంబాబు గైర్హాజరు

AP: మద్యం రవాణా టెండర్ల కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అధికారులు సూచించారు. అయితే అనారోగ్య కారణాలతో నేడు విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు అంబటి రాంబాబు ఈడీకి సమాచారం ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕