ముగిసిన అంబటి రాంబాబు ఈడీ విచారణ

AP: మద్యం రవాణా కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 2 గంటలపాటు అంబటిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. విచారణలో భాగంగా అంబటి రాంబాబు వాంగ్మూలాన్ని ఈడీ నమోదు చేసింది. అంబటి రాంబాబు అనుచరులకు సబ్‌కాంట్రాక్ట్‌లు దక్కిన అంశంపై ఈడీ ప్రశ్నించింది.

సంబంధిత పోస్ట్

✕
✕