మరోసారి రెచ్చిపోయిన అంబటి రాంబాబు (వీడియో)

AP: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన మాటలతో రెచ్చిపోయారు. గుంటూరులో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో శుక్రవారం ఆందోళన కార్యక్రమం చేపడుతుండగా.. పోలీసులు అంబటిని అడ్డుకున్నారు. ‘వాడిని ఎప్పుడో తగలేశారు’ అంటూ సీఎం చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అంబటిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్