అంబటి రాంబాబు వ్యాఖ్యలు దుర్మార్గం: మంత్రి పార్థసారథి

AP: సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని మంత్రి పార్థసారథి విమర్శించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ‘అంబటి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. శాంతిభద్రతకు విఘాతం కలిగించే పరిస్థితి ఏర్పడింది. బేషరతుగా అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్