అంబటి రాంబాబుకు ప్రాణహాని: వైసీపీ

AP: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ప్రాణహాని ఉందని వైసీపీ ఆందోళన వ్యక్తం చేసింది. అంబటికి తక్షణమే భద్రత కల్పించాలని డీజీపీకి మెయిల్ ద్వారా లేఖను పంపింది. కాగా, అంబటి రాంబాబుపై జరిగిన దాడిపై కౌన్సిల్‌లో విపక్ష నేత బొత్స సత్యనారాయణ సీఎస్, డీజీపీకి ఫోన్ చేసినా ఎత్తలేదని విమర్శించింది.

సంబంధిత పోస్ట్