గుంటూరు కోర్టుకు అంబటి రాంబాబు (వీడియో)

AP: పీటీ వారెంట్‌పై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబును పట్టాభిపురం పోలీసులు సోమవారం రాజమండ్రి నుంచి గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టుకు హాజరయ్యే క్రమంలో వైసీపీ కార్యకర్తలకు అంబటి రాంబాబు అభివాదం చేశారు. కాగా, ఇటీవల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ఆందోళన సమయంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించార‌ని అంబటిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్