అంబటి వ్యాఖ్యలు.. టీడీపీ నేతలు, మంత్రుల ఆగ్రహం

AP: మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పదవిలో ఉన్న వ్యక్తిపై అసభ్య మాటలతో దూషించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. తెలుగు భాషపై అదుపుతప్పి, బూతులు మాట్లాడే వారి కోసం కొత్త చట్టం తేవాలని నేతలు అభిప్రాయపడ్డారు. జగన్ సతీమణిపై టీడీపీ సానుభూతిపరులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. సీఎం వారిని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించారని నేతలు గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్