AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మంత్రి సవిత వార్నింగ్ ఇచ్చారు. ‘ఖబర్దార్ అంబటి రాంబాబు. మేం తలుచుకుంటే గుమ్మం దాటి బయటకు రాలేరు. తక్షణమే సీఎం చంద్రబాబుకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు’ అని హెచ్చరించారు.