అచ్చుతాపురం రోడ్డుపై లారీ ఢీకొని యువకుడి మృతి

అచ్చుతాపురం మండలం కొండకర్ల సమీపంలో అనకాపల్లి-అచ్చుతాపురం రోడ్డుపై బుధవారం లారీ ఢీకొనడంతో మునగపక గ్రామానికి చెందిన మొల్లేటి రాము అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు సోలార్ పరిశ్రమలో బి షిఫ్ట్ విధులకు వెళ్తున్నట్లు సమాచారం. ఈ ఘటన అనకాపల్లి, యలమంచిలి ప్రాంతాలలో విషాదాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్