అనకాపల్లి: జనసేన కమిటీలో ఇద్దరు ఎమ్మెల్యేలకు చోటు

స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజనపై అధ్యయనానికి జనసేన వేసిన కమిటీలో అనకాపల్లి జిల్లా నుంచి ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేశ్ బాబుకు చోటు లభించింది. ఈ రెండు అంశాలపై క్షుణ్ణంగా కమిటీ సభ్యులు అధ్యయనం చేస్తారు. అనంతరం నివేదికను జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సమర్పిస్తారు.

సంబంధిత పోస్ట్