మోడల్ స్కూల్లో మిగులు సీట్లకు దరఖాస్తులు ఆహ్వానం

నర్సీపట్నం మండలం వేములపూడి మోడల్ స్కూల్లో 7, 8, 9 తరగతులు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మిగులు సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సంధ్య తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఈనెల 20వ తేదీ చివరి గడువు అని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్