కోటవురట్లలో నేడు బారీ అన్నసంతర్పణ

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం మండల కేంద్రమైన కోటవురట్లలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదురుగా శ్రీ సంపత్ వినాయక యూత్ ఆధ్వర్యంలో నేడు మంగళవారం భారీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మంగళవారం ఉదయం నుండి స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం నుండి అన్న సమారాధన ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని భక్తులు అందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕