ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్ గడువు పొడిగింపు

ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్ గడువును ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం పొడిగించినట్టు డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. ఆలస్యంగా చేరాలని కోరుకునే విద్యార్థులు రూ.600 అపరాధ రుసుముతో ప్రవేశం పొందవచ్చని చెప్పారు. అనకాపల్లి జిల్లాలోని స్టడీ సెంటర్ ఇన్‌చార్జీలు ఈ సమాచారాన్ని విస్తృతంగా తెలియజేసి మరిన్ని విద్యార్థులు ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్