పెద్దపల్లిలో ఘనంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమం

ఎలమంచిలి మున్సిపాలిటీ పెద్దపల్లిలో శ్రీ జై గణేష్ ఆలయంలో వినాయక నవరాత్రులు పురస్కరించుకొని ప్రతిష్టించిన వరసిద్ధి వినాయకుని నిమజ్జనం కార్యక్రమం ఘనంగా జరిగింది. మేళతాళ వాయిద్యాలతో కోలాటకములతో అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. సిద్ది యూత్ ఆధ్వర్యంలో జై గణేష్ సేవా సంఘం నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా పోలవరం కాలువ వద్ద నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్

✕
✕