కూటమి ఎమ్మెల్యేల్లో పెరుగుతున్న అసంతృప్తి

అనకాపల్లి జిల్లాలో అధికార కూటమి ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెరుగుతోంది. తమ మాట చెల్లడం లేదని, మంత్రులు కలుపుకుని పోవడం లేదని సీనియర్ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన రెవెన్యూ సబ్ డివిజన్ ఏర్పాటు, ఆర్డీవో కార్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాలకు పలువురు ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం ఈ అసంతృప్తికి అద్దం పడుతోంది. మంత్రుల వైఖరిపై ఎమ్మెల్యేలు తీవ్ర అసహనంతో ఉన్నారని, ఇది పార్టీకి నష్టం చేకూరుస్తుందని అంటున్నారు.

సంబంధిత పోస్ట్