మాకవరపాలెం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

మాకవరపాలెం పెద్ద మిల్లు జంక్షన్ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు, స్కూటీ ఢీకొనడంతో స్కూటీ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని 108 వాహనం ద్వారా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. బాధితునిని చింతపల్లి గ్రామంగా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్