నక్కపల్లి: విద్యార్థులకు ఓరియంటేషన్ తరగతులు

నక్కపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ తరగతులు గురువారం నిర్వహించారు. ఉన్నత విద్యా మండలి ప్రతిపాదించిన స్కిల్ పేపర్స్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI), క్వాంటం టెక్నాలజీలపై ప్రిన్సిపల్ డా. ఎం శివయ్య అవగాహన కల్పించారు. బీఎస్సీలో మ్యాథ్స్, కెమిస్ట్రీ, బోటనీ, జూలాజీ, బీకాం కంప్యూటర్, హిస్టరీ మేజర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, అడ్మిషన్ కొరకు విద్యార్థులు కళాశాలలో సంప్రదించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్