జోరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నల్లపురాజు వెంకటరాజు

అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం ఎంపీపీగా, పెద్ద ఉప్పలం సెగ్మెంట్ నుండి ఎంపీటీసీగా పోటీ చేస్తున్న నల్లపురాజు వెంకటరాజు ఎన్నికల ప్రచారం ఘనంగా నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ వారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓటరులను పలకరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఉప్పలం ఓటర్లు, రేవు పోలవరం ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕