ఖాతాదారుల సొమ్ము స్వాహా చేసిన పోస్ట్ మాస్టర్

అనకాపల్లి జిల్లా నిండుగొండ పోస్ట్ ఆఫీస్‌లో పోస్ట్ మాస్టర్ లాలం శ్రీనివాసరావు సుకన్య, గ్రామ ఖాతాదారుల చిన్నమొత్తాల పొదుపు పథకాల కింద ఖాతాదారులు జమ చేసిన సొమ్మును స్వాహా చేసిన ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. పోస్ట్ మాస్టర్ పరారులో ఉండడంతో, స్థానిక గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో తాళాలు పగలగొట్టి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఖాతాదారుల ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్