రావికమతం: ఇంటి యజమాని మృతి.. దిక్కుతోచని స్థితిలో కుటుంబం

రావికమతం మండలం గుడ్డిప గ్రామానికి చెందిన గల్లా రవి (46) అనారోగ్యంతో ఉన్న భార్య, చదువుకుంటున్న పిల్లలకు ఏకైక దిక్కయ్యారు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న రవి మంగళవారం రాత్రి డ్యూటీకి వెళ్లి శ్రీనగర్ వద్ద మరణించారు. దీంతో ఆయన భార్య రాజేశ్వరి, కుమారులు వంశీ, హర్ష, కుమార్తె వనిత దిగ్భ్రాంతికి గురయ్యారు. కుటుంబం ఇప్పుడు చుక్కాని లేని నావలా మారింది.

సంబంధిత పోస్ట్