టీడీపీ అభ్యర్థి ఎంపీపీ నల్లపరాజు వెంకటరాజు ఇంటింటా ప్రచారం

అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం పెద్ద ఉప్పలం సెగ్మెంట్ నుండి ఎంపీటీసీ పోటీ చేయనున్న నల్లప్పరాజు వెంకటరాజు మంగళవారం ఎన్నికల్లో ప్రచారం ఆఖరి రోజు కావడంతో భారీ ఎత్తున ఇంటింటికి తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. పెద్ద ఉప్పలం, రేవు పోలవరం గ్రామాల్లో ప్రచారం చేసి గ్రామానికి కావలసిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని తమన గెలిపించమని ఓటర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న ఓటర్లు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕