టెన్త్ ఫలితాలు.. అనకాపల్లి జిల్లా టాపర్‌గా ప్రణతి

10వ తరగతి ఫలితాల్లో యలమంచిలి జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్‌కు చెందిన ఆడారి ప్రణతి అనకాపల్లి జిల్లా టాపర్‌గా నిలిచింది. ఆమె 593 మార్కులు సాధించి జిల్లా విద్యాశాఖ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం సత్తా చాటింది. పాఠశాలకు మంచి పేరు తెచ్చిన ప్రణతిని పాఠశాల సిబ్బంది అభినందించారు.

సంబంధిత పోస్ట్