కొట్టుకుపోయిన తాచేరు డైవర్షన్ బ్రిడ్జి

అనకాపల్లి పట్టణంలోని శారద నగర్ ప్రాంతంలో ఉన్న ఉమామహేశ్వర స్వామి ఆలయంలోకి రాత్రి 8:30 గంటల ప్రాంతంలో శారదా నది ఉద్ధృతి కారణంగా వరదనీరు ప్రవేశించింది. కార్తీక మాసం కావడంతో ఆలయం ముంపునకు గురైంది. దీనివల్ల ఆలయానికి వచ్చే భక్తులు, అర్చకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వామివారి దర్శనానికి భక్తులు అవస్థలు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్