పిఓలకు, ఏపీఓలకు, పోలింగ్ సిబ్బందికి శిక్షణ

అనకాపల్లి జిల్లా పరవాడ మండలం బాలికల జూనియర్ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లపై బుధవారం సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పాల్గొని, పిఓలకు, ఏపీఓలకు  ఇతర పోలింగ్ సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕