పారదర్శకంగా, పకడ్బందీగా ఏర్పాట్లు - జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్

అనకాపల్లి జిల్లాలో జరగబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సామగ్రి పంపిణీ పక్కా ప్రణాళికతో పూర్తి చేయాలని బుధవారం ఉదయము కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్  విజయకృష్ణన్ తెలిపారు. ఆమె మాట్లాడుతూ ​డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ఏర్పాటు జిల్లాలోని ప్రతి డివిజన్ పరిధిలోనూ సమర్థవంతమైన పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశామని అక్కడి నుంచే పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ పెట్టెలు, పోలింగ్ మెటీరియల్ సరఫరా చేస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕