రమణయ్యపేట పోలవరం ఎడమ ప్రధాన కాలువలో జలకళ

నక్కపల్లి మండలం రమణయ్యపేట గ్రామంలో పోలవరం ఎడమ ప్రధాన కాలువ జలకళతో కళకళలాడుతోంది. ఈ గ్రామం గుండా ఆరో ప్యాకేజీ పనులు జరుగుతున్నాయి. కొండలు, కాలువల నుంచి ప్రవహించిన నీరు రమణయ్యపేట వద్ద పోలవరం ఎడమ ప్రధాన కాలువలో చేరుతుంది. ప్రస్తుతం కాలువ నీటి నిల్వలతో నిండి ఉంది. ఖరీఫ్ సీజన్లో వరి సాగు చేసిన రైతులకు ఈ నీరు ఎంతో ఉపయోగపడింది.

సంబంధిత పోస్ట్