విశాఖ జిల్లా తగరపువలసలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఫ్లైఓవర్ దిగువ రోడ్డుపై భారీగా వర్షం నీరు నిలిచిచోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజీ సిస్టం సరిగా లేకపోవడంతో వర్షం పడినప్పుడల్లా ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఫ్లఓవర్ సమీప సర్వీసు రహదారులు ఛిద్రంగా మారుతున్నాయి. విజయనగరం వెళ్లేందుకు ప్రధాన రహదారి కావడంతో వాహనాల రాకపోకల సంఖ్య భారీగా ఉంటుంది.