కోపరేటివ్ సొసైటీలో పాస్బుక్ ఉన్న రైతులకు ఎరువులు పంపిణీ

అనకాపల్లి జిల్లా చోడవరం పీఏసీఎస్ లో సంఘ చైర్మన్ గునూరు మూలునాయుడు మాట్లాడుతూ, యూరియా బస్తాలు 533 వచ్చాయని, బుధవారం సొసైటీ సభ్యులకు 150 మందికి యూరియా టోకెన్స్ ఇచ్చారని తెలిపారు. సర్వర్ పనిచేయకపోవడంతో కొంతమందికి మాత్రమే సరఫరా జరిగిందని, మిగిలిన వారికి గురువారం పంపిణీ చేస్తామని వెల్లడించారు. కోపరేటివ్ సొసైటీలో పాస్‌బుక్ ఉన్న రైతులకు ఎరువులు పంపిణీ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్