మాడుగుల ఏరియా పశు వైద్య శాల సహాయ సంచాలకులు డాక్టర్ వి చిట్టి నాయుడు అద్వర్యంలో బుధవారం మాడుగుల మరిడిమాంబ కాలనీలో పాడి రైతులకు పశుగ్రాసాల సాగు, వాటి రకాలు ఉపయోగాలు గురించి వివరించారు. పాడిపశువు లకు పచ్చిమేత మెపడంవలన పశువులు ఆరోగ్యంగాఉండి పునరుత్పత్తి బాగా జరుగుతుందని, వెన్న శాతం బాగ ఉంటుందని తెలియజేసారు.
జగన్-కేసీఆర్ బంధం.. రాజకీయాల్లో కొత్త మలుపులు?