మాడుగుల పాఠశాల ప్రహరీ గోడ కూలిపోయే ప్రమాదం

మాడుగుల నియోజకవర్గంలోని స్థానిక ఒమ్మలి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ ప్రమాదకర స్థితిలో ఉంది. గత కొంతకాలంగా గోడ పక్కకు వాలిపోయి, ఏ క్షణంలోనైనా కూలిపోయేలా ఉంది. పునాదులు బలహీనపడి, పెద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. విరామ సమయంలో విద్యార్థులు గోడ పరిసరాల్లో ఆడుకుంటుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్