నర్సీపట్నం పాతకోర్టు లైన్‌లో హల్ చల్ చేసిన పాము

నర్సీపట్నం పాత కోర్టు లైన్‌లో మంగళవారం ఒక పాము కలకలం సృష్టించింది. ఒక వెల్డింగ్ దుకాణంలోకి దూరిన పాముతో యజమాని భయాందోళనకు గురయ్యాడు. కొంతసేపు దుకాణంలోనే ఉన్న పాము, బయటకు వచ్చి రోడ్డుపై ప్రయాణించి, పక్కనే ఉన్న చెట్ల తుప్పల్లోకి వెళ్లిపోవడంతో అక్కడివారు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్