పింఛన్ తీసుకున్న కొద్దిసేపటికే వృద్ధురాలు మృతి

మాకవరపాలెంలో పింఛన్ అందుకున్న కొద్దిసేపటికే వృద్ధురాలు గడ్డం బుల్లెమ్మ మృతి చెందారు. శుక్రవారం ఉదయం బీసీ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వం అందించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను మాకవరపాలెం వీఆర్ఏ గణేశ్ రూ.4,000 అందజేసిన కాసేపటికే ఆమె మరణించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్