రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

నర్సీపట్నం మండలం గబ్బడ శివారు ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మున్సిపాలిటీ శివపురానికి చెందిన గొల్లపల్లి లక్ష్మణరావు (ఇటుకబట్టీ వ్యాపారి) మరణించారు. రోడ్డు దాటుతుండగా ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్