చింతలఅగ్రహారంలో లలితాదేవిగా దుర్గమ్మ

చింతలఅగ్రహారం పార్వతి వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శనివారం దుర్గా అమ్మవారిని లలితా దేవిగా అలంకరించారు. భవాని దీక్షపరులు ఉదయాన్నే ఆలయానికి చేరుకుని సంకల్ప పూజలు చేసి, అమ్మవారికి పసుపు, కుంకుమ, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం భవాని నామ స్మరణలతో మారుమోగింది.

సంబంధిత పోస్ట్