అనకాపల్లి జిల్లా రాజయ్య పేటలో హైటెన్షన్

అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కు వ్యతిరేకంగా మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. ఈ పోరాటానికి వైసీపీ మద్దతు ప్రకటించి “ఛలో రాజయ్యపేట”కు పిలుపునిచ్చింది. ఎమ్మెల్సీ బొత్స, కన్నబాబు సహా వైసీపీ నేతలు రాజయ్యపేటకు వెళ్తుండగా, పోలీసులు షరతులతో అనుమతి ఇచ్చి, ప్రాంతంలో పహారా తీవ్రం చేశారు.

సంబంధిత పోస్ట్